🔥 రామబాణం – మీ విజయం కోసం IACE సరికొత్త ప్రోగ్రామ్ 🔥
"ప్రతీ బాణం ఒక లక్ష్యాన్ని తాకుతుంది, ప్రతీ అభ్యర్థి ఒక గెలుపు కథగా మారాలి. ఆ లక్ష్యం కోసం IACE యొక్క రామబాణం సిద్ధం!" 🚀
* Phase-1: Marathon Sessions
📅 MAY 26th సోమవారం నుండి ప్రారంభం
💥 Questions PDF in IACE - SI / కానిస్టేబుల్ Telegram Channel: https://t.me/IACE_SICONSTABLE
💥 Subjects Covered - All
IACE యొక్క TOP NOTCH ఫ్యాకల్టీ టీమ్ SI కానిస్టేబుల్ ప్రిపరేషన్ లో మీకు అత్యుత్తమ బోధన అందించనుంది. ఇది మీ ప్రిపరేషన్‌లో రణశంఖారావం లాంటిది!
* Phase-2: RAMABANAM SERIES
⚡ మరాథాన్ సెషన్స్ లోని వివరణల ఆధారంగా తయారైన ఎగ్జామ్-ఓరియెంటెడ్ ప్రశ్నలను IACE ONLINE CLASSES మొబైల్ యాప్‌లో టెస్ట్ ల రూపంలో ఉచితంగా అందించబడతాయి.
ప్రతి ప్రశ్న ఒక రామబాణమే. !" 🚀
"ప్రతీ బాణం ఒక లక్ష్యాన్ని తాకుతుంది, ప్రతీ అభ్యర్థి ఒక గెలుపు కథగా మారాలి. ఆ లక్ష్యం కోసం IACE యొక్క రామబాణం సిద్ధం!" 🚀
🚀 ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత ఏంటంటే?
సాధారణంగా మాక్ టెస్టులు లో మొదట టెస్ట్ వ్రాయించి తర్వాత సొల్యూషన్స్ అందిస్తారు. కానీ రామబాణం లో విషయం వేరే!
ముందుగా సొల్యూషన్స్ - తర్వాత ప్రశ్నలు.
👉 మొదట మీరు మరాథాన్ సెషన్స్ ని వాచ్ చేసి అందులోనే సొల్యూషన్స్ తెలుసుకుంటారు. ఆ తర్వాత టెస్ట్ నుAttempt చేయడం ద్వారా మీకు 100% clarity మరియు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ వస్తుంది.
🔑 "ఇది కంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో పాత నియమాలను తిరగరాసి, మీ విజయానికి కొత్త మార్గం చూపుతుంది!" 🚀
🗓 ప్రతి ఒక్కరి కలను నిజం చేసుకునేందుకు IACE తో కలసి ముందడుగు వేసేందుకు సిద్ధంగా ఉండండి.
👉 SI Constable YouTube Channel Link: https://www.youtube.com/@SI_CONSTABLE_GROUPS
☎️ 𝐅𝐨𝐫 𝐃𝐨𝐮𝐛𝐭𝐬/𝐐𝐮𝐞𝐫𝐢𝐞𝐬 𝐊𝐢𝐧𝐝𝐥𝐲 𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐮𝐬 𝐚𝐭 𝟗𝟕𝟎𝟑𝟑 𝟒𝟓𝟔𝟒𝟔